Search the WhatsAd Community Intelligence index of WhatsApp groups to find the best ones.
1 result in the WhatsAd group index
📖 RIGHT PLACE FOR RIGHT EDUCATION 📖 🎯 EXAM POINT OF VIEW – 33 TIMES REVISION STRATEGY మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసిన వెంటనే 📖 ముందుగా మీ కంటికి కనిపించే ముఖ్యమైన అంశాలను గమనించండి. 🔍 పేజీలో ఉన్న ప్రతి విషయాన్ని ఒకేసారి చదవకుండా, Exam Point of Viewలో అత్యంత ముఖ్యమైన 2 లేదా 3 BITS ముందుగా చదవండి. 🔝 🔄 1st Round ప్రతి పేజీలోని ముఖ్యమైన 2–3 BITS చదవండి. 🔄 2nd Round 1st Roundలో చదివిన BITSతో పాటు మరో 2 BITS జోడించుకుంటూ చదవండి. 🔄 3rd Round 1st + 2nd Roundలో చదివిన BITSను రివిజన్ చేస్తూ, మరికొన్ని ముఖ్యమైన BITS జోడించుకుంటూ వెళ్లండి. 👉 ఇలా క్రమంగా కనీసం 33 సార్లు పుస్తకాన్ని Revision చేయండి. 🎯📚 --- ✅ 1st Priority – PYQ BITS ముందుగా PYQ BITS చదవండి. 📖 అవి Question → Answer విధానంలో చదవడం చాలా ఉపయోగకరం. ✅ అయితే PYQsను కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా… 🤔 “ఈ ప్రశ్ననే ఎందుకు అడిగారు?” 🤔 “దీనిలో ఏ అంశానికి ప్రాధాన్యత ఉంది?” 🤔 “ఇదే విధంగా ఇంకే ప్రశ్నలు రావచ్చు?” అని ఆలోచిస్తూ Analysis చేయండి. 👉 PYQలో వచ్చిన అంశాన్ని ఆధారంగా చేసుకుని, అదే మోడల్‌కు సంబంధించిన మరికొన్ని BITS చదువుకుంటూ వెళ్లండి. --- 🔍 చదివేటప్పుడు ఈ KEY WORDSను గమనించండి 📋 ప్రముఖమైన / ప్రాముఖ్యమైన / ప్రఖ్యాతి చెందిన 📋 ప్రసిద్ధి చెందిన 📋 తొలి / మొదటి / మొట్టమొదటి 📋 ఏకైక 📋 అతిపెద్ద / అత్యంత 📋 అతి చిన్నది / అతి పెద్దది 📋 చిట్టచివరి / చివరి 📋 ప్రధానమైన 📋 కనీసం 📋 మాత్రమే / కేవలం 📋 వరకు 📋 వల్ల / కారణంగా 📋 సుమారు / దాదాపుగా 📋 విస్తృతంగా 📋 భిన్నమైన / విభిన్నమైన 📋 విరివిగా 📋 పోలిక 📋 Location / Place 📋 Person 📋 మారుపేరు (Nickname) 📋 Year 📋 Key Words / Terminology 📋 ప్రస్తావన 📋 అధికంగా 📋 ఎప్పుడూ / ఎల్లప్పుడూ 📋 గుర్తింపు 📋 ఉత్తమ 📋 మేరకు 📋 మూలం 📋 తరచుగా 📋 పరిగణన 📋 ప్రాధాన్యత 📋 విశేషం 📋 ప్రత్యేకంగా 📋 అనేది --- 🎯 FINAL RULE Exam Point of Viewలో చదివేటప్పుడు ఈ Key Words కనిపిస్తే వాటిని ప్రత్యేకంగా గుర్తించండి. 📌 ఎందుకంటే ఇలాంటి పదాలు ఉన్న అంశాలు ప్రశ్నలుగా అడిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ✅ 📖 పుస్తకాన్ని ఓపికతో చదవండి. 🔄 పదేపదే Revision చేయండి. 🎯 PYQsను Analysis చేయండి. 💪 Consistencyతో ముందుకు సాగండి. 🔥 33 TIMES REVISION = STRONG MEMORY + BETTER EXAM PREPARATION ఇట్లు, మీ మాధవ్ సార్ 🔥 MADHAV STUDY HUB RIGHT PLACE FOR RIGHT EDUCATION 📚
Verified invite link, member details and advertising options on WhatsAd.
Tax updates
*MEDICOS STUDYING SKILLS* One of the biggest guideline platform 1.providing guidelines 2.High yield points and Mcqs 3.E learning premium sessions 4.Viva guidelines 5.Motivational content 6.Biggest social media audience of over 30k students *ANATOMY SPOTTING VIDEOS BY MEDICOS STUDYING SKILLS*📢 https://youtube.com/playlist?list=PLXjM-r2B43iT3p6DMvAUHWOI5eRk2F53P *Medicos Studying skill* platforms YouTube subscribers:*16500+* Facebook page followers:*11000+* Whatsapp STUDENTS *11000+*
*Welcome to* *Bible Study Community* This is a _Read-Only_ platform to ensure you get only quality content daily and be blessed each time you visit us. We know privacy is important to you. Here your profile and number is hidden from other members so you don't have to worry about receiving unwanted messages or calls. Share the invite link below so others can join us and be blessed here too! ⬇ [link hidden — subscribe to view]
StudyHunt is place where you get information regarding studyabroad, scholarships, internships etc.